TS Govt jobs 2023 సొంత ప్రాంతాలలో ఉద్యోగాల భర్తీకి భారీ నోటిఫికేషన్
సొంత ప్రాంతాలలో ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్నారా, అయితే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కమిషనర్ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ ఆధ్వర్యంలోని మెడికల్ హెల్త్ సర్వీసెస్ రిక్రూట్‌మెంట్ బోర్డ్ నుండి ఖాళీగా గల 1520 ఉద్యోగాల నోటిఫికేషన్ విడుదలైంది. ఎటువంటి రాతపరీక్ష లేకుండా ప్రభుత్వ ఉద్యోగాన్ని పొందాలనుకునే వారికి ఇదొక మంచి అవకాశం. ఏది వదిలినా ఈ నోటిఫికేషన్ మాత్రం వదలకండి. ఆన్ లైన్ విధానంలో దరఖాస్తులు ఆగస్టు 25, 2023న ప్రారంభమై మరియు సెప్టెంబర్ 19, 2023న ముగిస్తాయి. మరిన్ని ఇటువంటి ఉద్యోగాల సమాచారాన్ని పొందుటకు క్రింది మా టెలిగ్రామ్ గ్రూపులో చేరగలరు –టెలిగ్రామ్ గ్రూపు
చాలా చక్కని అవకాశం కాబట్టి స్త్రీ అభ్యర్థులు మాత్రమే ఈ పోస్టులను అర్హులవుతారు. పరిమినెంట్ విధానంలో భర్తీ చేసే ఈ పోస్టులకు తెలంగాణా అన్ని జిల్లాల వారు దరఖాస్తు చేసుకోవచ్చు. అభ్యర్థులు TSMPHW Recruitment 2023కి సంబంధించిన పూర్తి సమాచారాన్ని పొందడానికి క్రింది పూర్తి కథనాన్ని తప్పక చదవాలి.
TSMPHS 2023 Vacancy :
TS MPHA నోటిఫికేషన్ నందు మల్టీపర్పస్ హెల్త్ అసిస్టెంట్ (ఫీమెల్) పోస్టులు మొత్తం 1520 ఖాళీలు కలవు. ఈ భర్తీ ప్రక్రియలో భాగంగా ఆన్ లైన్ అప్లై ఆగస్టు 25, 2023న ప్రారంభమవుతుంది. పోస్టుల వారీగా ఖాళీలను దిగువ పట్టికలో పొందుపరిచాము.
| పోస్టు పేరు | పోస్టుల సంఖ్య |
| మల్టీపర్పస్ హెల్త్ అసిస్టెంట్ (ఫీమెల్) | 1520 |

TS MPHW Notification 2023 Eligibility Criteria :
అర్హతలు :
మల్టీపర్పస్ హెల్త్ అసిస్టెంట్ ఖాళీలను MHSRB Notification 2023 ద్వారా దరఖాస్తు చేసుకోవడానికి సిద్ధంగా ఉన్న అభ్యర్థులు ఈ ఉద్యోగ ఖాళీలకు కావలసిన క్రింది అర్హతలను తప్పనిసరిగా కలిగి ఉండాలి.
వయస్సు :
నోటిఫికేషన్ కు దరఖాస్తు చేయబోవు అబ్యార్ధులకు 18 నుండి 44 సంవత్సరాల లోపు వయస్సు కలిగి ఉండాలి. ప్రభుత్వ నిర్దేశానుసారం వయస్సులో సడలింపు ఉంటుంది.
విద్యార్హతలు :
- వొకేషనల్ విభాగంలో ఇంటర్మీడియట్ ఉత్తీర్ణత.
- మల్టీ పర్పస్ హెల్త్ వర్కర్ ట్రెయినింగ్ కోర్సు పూర్తి చేయాలి.
- అభ్యర్థులు మిడ్‌వైఫరీ కౌన్సిల్‌లో పేరు నమోదు చేసుకొని ఉండాలి.
ఎంపిక ప్రక్రియ :
MPHA Notification 2023 ఎంపిక ప్రక్రియ క్రింది దశలను కలిగి ఉంటుంది.
- రాతపరీక్ష, పని అనుభవం ద్వారా ఎంపిక ఉంటుంది.
- ఎంపిక మొత్తం 100 మార్కులకు ఉంటుంది. ఇందులో రాతపరీక్ష ద్వారా 80 శాతం వెయిటేజీ ఉంటుంది.
- అభ్యర్థుల గత పని అనుభవాన్ని ఆధారంగా చేసుకుని మరో 20 శాతం వెయిటేజీ కేటాయిస్తారు.
వేతనం :
MPHW యొక్క నియమ నిబంధనల ప్రకారం జీతం అందిస్తారు. అభ్యర్థుల దరఖాస్తుకు ముందు జీతం యొక్క పూర్తి వివరాలు మరియు సరైన అవగాహన కోసం పోస్టల్ వారు క్రింద ఇవ్వబడింది గమనించగలరు.
MPH అసిస్టెంట్ – రూ 30,000/-
TS MPHW Recruitment 2023 apply online :
- అభ్యర్థులు ఆన్ లైన్ విధానం ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
- అధికారిక వెబ్సైటు నుండి లేదా క్రింది ఇవ్వబడినటువంటి ఆన్ లైన్ అప్లై అనే లింక్ పై క్లిక్ చేసి దరఖాస్తు చేసుకోగలరు.
- నోటిఫికేషన్ నందు పేర్కొన్న విధముగా అర్హత ప్రమాణాలను కలిగి ఉండాలి.
- అవసరమైతే, దరఖాస్తు రుసుము చెల్లించండి.
- సబ్ మీట్ చేసిన తరువాత భవిష్యత్తు అవసరాల కోసం అప్లికేషన్ను ప్రింట్ అవుట్ చేయండి.
దరఖాస్తు కు ఫీజు :
- నాన్ టీచింగ్ పోస్టులకు – రూ 500/-
- టీచింగ్ పోస్టులకు – రూ 00/-
ముఖ్యమైన తేదీలు :
MPHA Recruitment 2023 యొక్క ముఖ్యమైన తేదీలు నోటిఫికేషన్ జారీతో పాటు ప్రకటించబడ్డాయి. అభ్యర్థుల సౌలభ్యం కోసం మేము అన్ని కీలక తేదీలను క్రింద పొందుపరిచాం.
- దరఖాస్తు ప్రారంభం : ఆగస్టు 25, 2023
- దరఖాస్తు చివరి తేదీ : సెప్టెంబర్ 19, 2023
| నోటిఫికేషన్ | క్లిక్ హియర్ |
| ఆన్ లైన్ అప్లై | క్లిక్ హియర్ |
Comments
Post a Comment