Tirupati Jobs : రాత పరీక్ష లేకుండా ఇంటర్వ్యూ ద్వారా జాబ్ ₹26,047 వేలు నెలకి జీతం | Latest TTD Recruitment 2023 in Telugu Apply Now
Sri BERUD Hospital and Sri Padmavati Children Heart Centre Recruitment 2023 Notification in Telugu : ఈరోజు మేము మీ కోసం బంపర్ నోటిఫికేషన్ తీసుకోవడం జరిగింది. BERUD Hospital and Sri Padmavati Children Heart సెంటర్ లో పని చేయడానికి ఇక్కడ నోటిఫై చేయబడిన పోస్టుల కోసం వాక్-ఇన్ ఎంపికలు నిర్వహించబడతాయి శ్రీ లక్ష్మీ శ్రీనివాస మ్యాన్‌పవర్ కోపోరేషన్ తిరుపతి ద్వారా అవుట్‌సోర్సింగ్ లో నోటిఫికేషన్ విడుదల చేసిన జాబ్స్ రిక్రూట్మెంట్ ను మీ ముందుకు తీసుకురావడం జరిగింది. పరీక్ష లేకుండా డైరెక్ట్ సెలక్షన్, ఇప్పుడు దరఖాస్తు చేయడానికి ఇక్కడ క్లిక్ చేయండి. మీరు వెంటనే ఇక్కడ అప్లై చేయండి తిరుపతిలో జాబ్ పొందండి.

మీరు కనుక మంచి శ్రీ లక్ష్మీ శ్రీనివాస మ్యాన్‌పవర్ కోపోరేషన్ లో కింద అవుట్‌సోర్సింగ్ జాబ్ ను పొందాలి అనుకుంటే కనుక మీకు ఇదే సువర్ణ అవకాశం తప్పక ఈ ఆర్టికల్ లో మేము ఇచ్చిన పూర్తి వివరాలను చదివి తెలుసుకొని వెంటనే అప్లై చేయండి జాబ్ పొందండి. మీకు ఈ ఆర్టికల్ లో ఈ జాబ్స్ కు సంబందించిన పూర్తి వివరాలకు, అప్లయ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చేయండి.
ఈ నోటిఫికేషన్ / ఎ ప్రభుత్వ సంస్థ నుండి విడుదల చేసింది?
మనకు ఈ నోటిఫికేషన్ TTD ఆలయాలలో పని చేయడానికి ఇక్కడ నోటిఫై చేయబడిన పోస్టుల కోసం వాక్-ఇన్ ఎంపికలు నిర్వహించబడతాయి శ్రీ లక్ష్మీ శ్రీనివాస మ్యాన్‌పవర్ కోపోరేషన్ లో కింద అవుట్‌సోర్సింగ్ ద్వారా కొత్త రిక్రూట్‌మెంట్ ద్వారా విడుదల చేయడం జరిగింది. మీ జీవితాన్ని మార్చేసే ప్రభుత్వ ఉద్యోగాలు. అప్లికేషన్ పెట్టు, గవర్నమెంట్ జాబ్ కొట్టు.
ఉద్యోగాలు ఖాళీ వివరాలు
మనకు ఈ భారీ సూపర్ రిక్రూమెంట్ కు 08 ఉద్యోగాల ఖాళీలు ఉన్నాయి. తిరుపతి లో ఉద్యోగ అవకాశం వస్తుంది. అది కూడా ఆఫీసర్ గా ఉద్యోగాలు అయితే పని చేయవలసి ఉంటుంది.
| పోస్ట్ కు సంబంధించి ముఖ్యమైన వివరాలు | |
| ఆర్గనైజేషన్ పేరు | TTD BERUD హాస్పిటల్ మరియు శ్రీ పద్మావతి చిల్డ్రన్స్ హార్ట్ సెంటర్ ఇక్కడ నోటిఫై చేయబడిన పోస్టుల కోసం వాక్-ఇన్ ఎంపికలు నిర్వహించబడతాయి శ్రీ లక్ష్మీ శ్రీనివాస మ్యాన్‌పవర్ కోపోరేషన్ ద్వారా కొత్త రిక్రూట్‌మెంట్ 2023 |
| వయసు | 18 to 40 Yrs వయసు మధ్య కలిగి ఉండాలి. |
| నెల జీతము | పోస్టుని అనుసరించ రూ 21,500/- నుంచి రూ 26,047/- వరకు నెల జీతం చెల్లిస్తారు. |
| దరఖాస్తు ఫీజు | అప్లికేషన్ ఫీజు లేదు. |
| విద్యా అర్హత | విద్యార్హత వివరాల కోసం దయచేసి అధికారిక నోటిఫికేషన్‌కు వెళ్లండి |
| ఎంపిక విధానము | రాత పరీక్ష లేకుండా |
| అప్లై విధానము | ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేయాలి |
అవసరమైన వయో పరిమితి:
నోటిఫికేషన్ నాటికి మీరు ఈ ఉద్యోగానికి అప్లై చేయాలి అనుకున్న వారు. మీకు minimum 18 సంవత్సరాలు నిండి ఉండాలి. అప్పుడే ఈ నోటిఫికేషన్ కు Apply చేసుకోగలరు.
జీతం ప్యాకేజీ:
మనకు ఈ జాబ్స్ లో మంచి జీతం ఇవ్వడం జరగుతుంది కావున అర్హులు అయిన వారు త్వరగా అప్లై చేసుకోండి జాబ్ ను పొందండి. మీరు మీ సొంత జిల్లాలో 21,500/- నుంచి 26,047/- వేలు రూపాయలు వరకు జీతం ఇవ్వడం జరగుతుంది. భారతదేశం అంతటా TTD యొక్క ఏదైనా ప్రదేశాలలో పని చేయడానికి అవుట్సోర్స్ పనిచేయాల్సి వస్తుంది.
దరఖాస్తు రుసుము:
మీరు ఈ జాబ్ రిక్రూమెంట్ కు అప్లై చేయాలంటే ఎంత త్వరగా చేస్తే ఉద్యోగం కొట్టే ఛాన్స్ ఉంటుంది. కనుక వెంటనే అప్లై చేయండి. మేము ఈ ఆర్టికల్ లో దరఖాస్తు ఫీజు గురించి చక్కగా వివరించడం జరగింది అర్హులు అయిన వారు వెంటనే అప్లై చేసి జాబ్ ను పొందండి.
మీరు ఈ ఉద్యోగం అప్లై చేసుకోవడం కోసం ఎటువంటి అప్లికేషన్ ఫీజు చెల్లించిన అవసరం లేదు. జాబ్ కొట్టడానికి ఇదే ఛార్జ్.
ఉద్యోగాలు వివరాలు
మనకు ఈ భారీ సూపర్ రిక్రూమెంట్ కు వేరే వేరే ఉద్యోగాల కాళీలు ఉన్నాయి. మీరు ఈ జాబ్స్ లో ముఖ్యంగా అనస్థీషియా టెక్నీషియన్, ఆడియాలజిస్ట్, రేడియోగ్రాఫర్, స్పీచ్ థెరపిస్ట్ & జూనియర్ ఆడిటర్ దరఖాస్తు చేయగోరే అభ్యర్ధులు అర్హతా ప్రమాణాలు గా ఉద్యోగాలు అయితే పని చేయవలసి ఉంటుంది.
విద్యా అర్హత :
మనకు ఈ బంపర్ రిక్రూమెంట్ కు మీరు అర్హులు అయ్యి ఉండాలి అంటే మీరు ప్రథమ చికిత్స కోర్సులో శిక్షణను విజయవంతంగా పూర్తి చేసిన గుర్తింపు పొందిన సంస్థ నుండి any డిగ్రీ, B. Sc & CA ఈ అర్హతలు ఉన్న వారు వెంటనే ఈ జాబ్స్ కొరకు అప్లై చేసుకోండి. విద్యా అరహతుకు సంభందించిన పూర్తి వివరాలు అయితే మేము క్రింద ఇవ్వడం జరగింది చక్కగా చదవి అప్లై చేసి ఉద్యోగం పొందండి.
ముక్యమైన తేదీలు
మీరు ఈ జాబ్స్ నోటిఫికేషన్ కు అప్లై చేసుకోవాలంటే కింద తేదీలు ఇవ్వడం జరిగింది. మీరు ఈ జాబ్స్ కోసం అప్లై చేయాలి అంటే మీకు ఆఖరి గడవు 22/08/2023.
ఎంపిక విధానం:
రాత పరీక్ష లేకుండా విద్య అర్హతలు సాధించడం మెరిట్ ఆధారంగా
ఇంటర్వ్యూ
సర్టిఫికెట్ వెరిఫికేషన్ తదితరాల ఆధారంగా. మిగిలిన డీటెయిల్ అనేది కింద పిడిఎఫ్ లో నోటిఫికేషన్ ఇచ్చాను చూడండి.
జీవితాన్ని మార్చేసే ఉద్యోగాలు అస్సలు వదలకండి.
అప్లై చేయడానికి కావలసినటువంటి డాక్యుమెంట్స్
•ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
•అధికారిక వెబ్సైటు నుండి లేదా క్రింది ఇవ్వబడిన ఆన్ లైన్ అప్లై అనే లింక్ పై క్లిక్ చేసి దరఖాస్తు చేసుకోగలరు.
•పైన పేర్కొన్న విధముగా అర్హత ప్రమాణాలను కలిగి ఉండాలి.
•సబ్ మీట్ చేసిన తరువాత భవిష్యత్తు అవసరాల కోసం అప్లికేషన్ను ప్రింట్ అవుట్ చేయండి.
•అర్హతగల అభ్యర్థులు ఖాళీలకు లోబడిపైన పేర్కొన్న ఏవైనా పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు.
ఎలా దరఖాస్తు చేయాలి:-
మీరు ఈ జాబ్స్ కు Apply చెయ్యాలి అంటే ఈ క్రింద ఉన్న లింక్ ద్వారా ఆ సంస్థ Website లోకి వెళ్లి అప్లికేషన్ లో మీ వివరాలు కరెక్ట్ గా ఇచ్చి submit చెయ్యండి.
Those who want to download this Notification & Application Link
Click on the link given below
=====================
Important Links:
Notification & Application Pdf Click Here
Official Webpage Click Here
Comments
Post a Comment