Electricity Bill తగ్గించడమెలా? How to Reduce Current Bill in Telugu పూర్తి వివరాలు తెలుగులో

 Electricity Bill తగ్గించడమెలా? How to Reduce Current Bill in Telugu పూర్తి వివరాలు తెలుగులో  

మీరు గాని కరెంట్ బిల్లు తగ్గించాలనుకుంటున్నారా? ఏం చేయాలి? ఎలా చేయాలనేది చాలా క్లియర్ గా ఇందులో చెప్పడం జరుగుతుంది. ఎండాకాలంలో కరెంట్ బిల్లు అనేది కొంతమందికి 100 మరి కొంతమందికి వేళల్లో వస్తుంటుంది. ఈ ఆర్టికల్లో చెప్పినటువంటి ట్రిప్స్ ని మీరు గానీ పూర్తిగా పాటించినట్లయితే మీకు కరెంటు బిల్లు అనేది చాలా తక్కువ అనిపిస్తుంది. మీరు ముందుగా దీనివల్ల  కరెంట్ బిల్ ఎక్కువ వస్తున్నది మీరు ముందుగా తెలుసుకోవాలి. మీరు కంట్రోల్ చేస్తే చాలు, ఆ ట్రిప్స్ యందు ఇందులో మీకు నేను తెలియ చేస్తాను.

కరెంటు బిల్లుని తగ్గించడమెలా?

కరెంట్ బిల్లు ఎలా తగ్గించాలి అనేది మీకు పాయింట్ టు పాయింట్  చెప్తాను అపాయింట్ ప్రతి ఒక్కటి కూడా చదవండి అప్పుడే మీకు పూర్తిగా అర్థమవుతుంది మరి ఆలస్యం లేకుండా చూద్దామా??

1.కరెంటు ఎక్కువ ఖర్చది మొబైల్ ఛార్జింగ్ ద్వారా సంవత్సరంలో 10 శాతం అనేది కరెంట్ బిల్లు మొబైల్ ఛార్జింగ్ ద్వారానే వస్తుంది. గుడ్ న్యూస్ ఏంటంటే ఇది కంట్రోల్ చేయడం చాలా ఈజీ అందరూ ఒకేసారి చార్జ్ కాకుండా ఒకరి తర్వాత ఒకరి చేయండి ఆ తర్వాత మొబైల్లో ఛార్జ్ full అయిపోతాను స్విచ్ ఆఫ్ చేయండి. అలానే చార్జర్ అనేది స్విచ్  నుండి తీసేయండి.

2. సెకండ్ పాయింట్ చూసినట్లయితే, మనం ఇంటి బయట తక్కువ ధరల్లో బల్బు అనేది వేస్తుంటాం, 60W (10 రూ) బలుపు వేస్తుంటాం అందువల్ల కూడా ఏంటంటే మన కరెంట్ ఛార్జ్ అనేది చాలా వరకు పెరుగుతుంది. దాని బదులు LED బల్బ్ 5W, 7W, 9W మీకు దొరుకుతాయి మార్కెట్లో అవి యూస్ చేయండి. బలుపు రేటు ఎక్కువ అని ఆలోచించకండి. ఒక్కసారి మీరు బలుపు తీసుకున్నట్లయితే మూడు సంవత్సరాల నుంచి ఐదు సంవత్సరాల వరకు మీకు బల్బ్ అనేది పని చేస్తుంది. దీని ద్వారా మీరు 50% కరెంటు బిల్లు అనేది తక్కువ అనేది మీకు వస్తుంది.

🔴10th అర్హతతో మరిన్ని ఉద్యోగం వివరాల కోసం Click Here  

3. కంప్యూటర్ మరియు లాప్టాప్ ఈ ఎలక్ట్రానిక్ ఐటమ్ ద్వారా కూడా మనకు చాలామంది ఇంటిలో తెల్లారి నుంచి సాయంత్రం వరకు చార్జింగ్ పెట్టేసి వదిలేస్తుంటారు. అందులో ఈ టైంలో ఆన్లైన్ క్లాసెస్ అనేసి వర్క్ ఫర్ హోమ్ అనేసి చాలామంది ఇందులో వర్క్ చేస్తుంటారు. మీ పని అయిపోయిన తర్వాత కంపల్సరిగా షడ్ డౌన్ అనేది చేయాలి అలానే చార్జింగ్ నుంచి తీసేయాలి. చాలామంది అవసరం లేకపోయినా అలానే లాప్టాప్ ఆన్ చేసి వదిలేస్తుంటారు. అలా చేయడం వల్ల అధికంగా మీకు 200 పైన దీనివల్లనే బిల్లు వస్తుంది. కాబట్టి మీ పని అయిపోయిన వెంటనే లాప్టాప్ ని షట్ డౌన్ చేయండి ఆ తర్వాత చార్జింగ్ నుంచి తీసేసి స్విచ్ ఆఫ్ చేయండి. అలా చేయడం వల్ల కూడా మీకు సేవ అనేది అవుతుంది.

4. హెవీ  కరెంట్ కన్జ్యూమ్ ఐటమ్స్ అంటే ఐరన్ బాక్స్, గీజర్, వాటర్  మోటర్, ఫ్రిడ్జ్ & వాషింగ్ మిషన్ ఇవే నండి ఇందులో ఎలా మీరు కరెంటు బిల్లు తగ్గించుకోవచ్చు అనుకుంటున్నారా. ఉదాహరణకు ఆన్ చేసి హీట్ అవ్వడానికి ఒక నిమిషం నుంచి రెండు నిమిషాలు మాత్రమే పడుతుంది. అలా టూ మినిట్స్ వేసుకున్న చాలా కరెంట్ అనేది మనకు కాలుతుంది. ఒకటి రెండు బట్టలు కాకుండా ఒకేసారి చాలా బట్టలు ఇస్త్రీ చేయడం వల్ల  కరెంటు అనేది మనకు సేవ్ అవుతుంది.

5.మనం ఎలక్ట్రిక్ ఐటమ్, కొనేటప్పుడు ఎక్కువ స్టార్స్ ఉన్నటువంటి ఐటమ్స్ గురించి తీసుకోవాలి. ఎందుకంటే అందులో మీకు త్వరగా పని కూడా అవుతుంది అందులో మీకు కరెంట్ సేవింగ్ కూడా ఉంటుంది.

పెట్రోల్ ధర ఎలా మనం తగ్గించలేము కానీ ఎలక్ట్రిక్ పిల్లనిది మనం తగ్గించుకోవచ్చు అందుకు ఉదాహరణ అనేది నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను.

200 Units

Up to 100 Units

100*3.8=380

100-200 Units

100*4.8=480

201 Units

Up to 200 Units 200*5.5=1100 అలా ఒక యూనిట్ కదా మనం వదిలేశామంటే యూనిట్ వినుటకు మీకు డబ్బులు అని పెరుగుతూ పోతూ ఉంటుంది జాగ్రత్తగా యూస్ చేయండి. మీకు నచ్చినట్లైతే మీ ఫ్రెండ్స్ అందరూ కూడా షేర్ చేయండి. 


Comments

Popular posts from this blog

Panchayati raj Jobs 2023 పంచాయితీ రాజ్ శాఖలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్

Latest Govt jobs 2023 నీటిపారుదల శాఖలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల

Sachivalayam Jobs 2023 టీఎస్ సచివాలయంలో ఉద్యోగాల భర్తీకి ప్రకటన