Sachivalayam Jobs 2023 టీఎస్ సచివాలయంలో ఉద్యోగాల భర్తీకి ప్రకటన
సచివాలయంలో ఉద్యోగాల కోసం ఎదురుచుస్తున్నారా అయితే మీకోసం అద్భుతమైన నోటిఫికేషన్ తెలంగాణా రాష్ట్రప్రభుత్వం త్వరలో విడుదల చేయనుంది. ఔట్ సోర్సింగ్ విధానంలో ఈ పోస్టులను భర్తీ చేయనున్నారు. ఏది వదిలినా ఈ నోటిఫికేషన్ మాత్రం వదలకండి. తెలంగాణ రాష్ట్రం నందు నూతనంగా నిర్మించిన సచివాలయంలోని పలు విభాగాలోని ఉద్యోగాలను ఔట్ సోర్సింగ్ ప్రాతిపదికన భర్తీ చేయుటకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. మరిన్ని ఇటువంటి ఉద్యోగాల సమాచారాన్ని పొందుటకు క్రింది మా టెలిగ్రామ్ గ్రూపులో చేరగలరు – టెలిగ్రామ్ గ్రూపు చాలా చక్కని అవకాశం కాబట్టి స్త్రీ మరియు పురుష అభ్యర్థులిద్దరూ ఈ పోస్టులను దరఖాస్తు చేసుకోనుటతో అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. మొత్తం జీఏడీ విభాగంలో 23 పోస్టులను ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయనున్నారు. రాష్ట్ర సచివాలయంలో మొదటిసారిగా సిబ్బందిని నియమించేందుకు ఈ నోటిఫికేషన్ వెలువడనుంది. అభ్యర్థులు TS Secretariat Recruitment 2023కి సంబంధించిన పూర్తి సమాచారాన్ని పొందడానికి క్రింది పూర్తి కథనాన్ని తప్పక చదవాలి. TS Secretariat Vacancy 2023 : TS Sachivalayam నోటిఫికేషన్ నందు జూనియర్ అసిస్టెంట్, సేనియర్ డేటా ఎంట...